Verri Yochanalu - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : వెఱ్ఱియోచనలు

పల్లవి : వెఱ్ఱి యోచనలు, మస్తకమున నిండుగ
ఎటు పోతువే, నీవు ఓ మనసా "వెఱ్ఱి"
ఓ మనసా! ఓ మనసా! "2"

చరణం : దానవవైరిని కానక, మనుజుల మాటలను, నీవు
అనుసరించిన, అది ప్రమాదముగాదే "2"
దనుజ లోకమున, త్రికరణ శుద్ధిగ "2"
వెదుకగ దైవమును కనగలవు
ఓ మనసా! ఓ మనసా "వెఱ్ఱి" "2"

చరణం : మాయపు ఛాయల, వెంటన ఎంతగ నీవు
పరుగిడిన, కనలేవు నీవు, పరంధాముని
పరముతానని, నీవు తలచిన నాడే "2"
నీ నీడే అగును, పరమాత్మ రూపము
ఓ మనసా! ఓ మనసా! "వెఱ్ఱి" "2"