Halamunu - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : HALAMUNU

పల్లవి : హలమును చేపట్టె నొక కవీంద్రుడు భోగములను నమ్మె నొక కవీంద్రుడు "2"

చరణం : భగవన్నామమె, తన జీవనమని భగవంతుని సేవే, పరమావధనుకొని "2"
భగవంతుడే తన సర్వస్వ మనుకొని భవ సాగరము ఈదుట, సుళువనెను,
పోతనా! పోతనా! "హలము”

చరణం : రాజ భొగములే తుది లేని సుఖమని మహీపాలుర, మన్ననలె, మనుగడ అనుకొని "2"
ముందు చూపే లేక, భోగాలు శాశ్వతమని మునిగెను శ్రీనాధుడు, ధన సంపద లెల్ల
వృధా ఆయెను, వృధా ఆయెను, "హలము"

చరణం : తలచగ నేర్వము, ధరణీ పాలురు కరుణింతు రెపుడో, కర వాలము దూతురు ఎపుడో "2"
మహీధరుని కరుణయె, ఇల నిక్కము, నిత్యము ఆతని బడయుటయే నిజమైన మార్గము
నిత్యము, సత్యము "హలము"