Bahu Jatilamagu - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : BAHU JATILAMAGU

పల్లవి : బహు జటిలమగు ఈ జీవన యాత్రలో
బంధ మోచనుడు, చుక్కాని తానేగా "2"

అ.ప : జాగరూకులై జనులంతా మసలుకొన్న
మరి ఎరుగక, మాయా జాలములో చిక్కెదరు
ఈ మాయా జాలములో చిక్కెదరు "బహు"

చరణం : తేనియ పలుకులు, పలుకుచునే
తెప్ప క్రింద నీరు వలె చల్లగ చేరు "2"
ఘనుల నుండి కాపాడు ఘనుడవు "2"
నీవేగా తండ్రీ,! మా విభుడవు "బహు" "2"

చరణం : అదె! జూడరాతడె మహిమాన్వితుడు
కాలాంతకులను అంతము జేయు "2"
తలచిన వారికి తరగని దైవము "2"
తలదన్ను వారికిని, తలమానికము "బహు"