Vadi Vadiga - Kanakesh Rathod

  • 4 years ago
Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : VADI VADI

పల్లవి : వడివడిగా, అడుగులు పడిననూ
పొగడుచు, నామది, హరినిన్నే తలచును "వడివడిగా"

చరణం : మనమున నిన్నే, నమ్మితిని
ఎదలో నిన్నే, కొలువుంచితిని "2"
సురలు, యోగులు, మునులు, ఎల్లరును "2"
భావమ్ముల నిను, సాధింతురుగా "వడివడిగా"

చరణం: సత్యము ఎచ్చట, స్థిరముండునో
ధర్మము ఎక్కడ, ఆదరింతురో "2"
అచ్చట, అన్వేషకుల ఎదలను "2"
ఒక ఘడియైన, విడువక తిరముండేవు "వడివడిగా"