CM Chandrababu Naidu On Atchutapuram SEZ Accident: అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50లక్షలు, గాయపడిన వారికి రూ.25లక్షలు ఆర్థిక సాయం ప్రకటించినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Be the first to comment