India vs Pakistan Asia cup 2022 Kohli scores a century but not against us shadab khan
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఇవ్వాళ ఆరంభం కానుంది. గ్రూప్-బీలో శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ తలపడబోతోన్నాయి. ఇదే తొలి మ్యాచ్. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాగ్, గ్రూప్-బీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఆడనున్నాయి
#asiacup2022
#indiavspakisthan
#viratkohli
#shadabkhan
#babarazam

Category
🗞
News