కిడ్నీలో రాళ్లకు లేజర్ ట్రీట్‌మెంట్, PCNL ఎలా చేస్తారు? పీసీఎన్‌ఎల్ అంటే ఏంటి? PCNL విధానంలో కిడ్నీలోని రాళ్లను ఎలా తొలగిస్తారు? మినీ PCNL అంటే ఏంటి? మైక్రో PCNL అంటే ఏంటి? PCNL సర్జరీలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? PCNL సర్జరీ మంచిదేనా? లేజర్ టెక్నాలజీతో కిడ్నీలో రాళ్లను ఎలా పొడి చేస్తారు? ఈ ట్రీట్‌మెంట్ ఎన్ని రోజులు చేస్తారు? ఇలాంటి వివరాల్ని సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ దీపక్ రాగూరి ద్వారా తెలుసుకుందాం.
Category
🛠️
Lifestyle