• 4 years ago
WTC Final: Virat Kohli & Co. needs to be careful with these 5 Players against NZ in WTC Final
#WTCFinal
#INDvNZ
#TrentBoult
#TimSouthee
#TeamIndiaPlayingXI
#WTC21
#TeamIndiaBatsmen
#IndiavsNewZealand
#RavindraJadeja
#KLRahul
#MohammedSiraj
#ShubmanGill
#ViratKohli

ఐసీసీ టోర్నీల్లో ఎన్నో జట్లను ఓడించిన భారత్‌కు.. కివీస్‌ మాత్రం కొరకరాని కొయ్యలా మారింది. గత 18 ఏళ్లలో ఐసీసీ ఈవెంట్లలో తలపడిన ప్రతీసారి భారత్ ఓటమిపాలైంది. ఇక ఈ ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను కోహ్లీసేన గెలవాలంటే.. ప్రత్యర్థిని కట్టడి చేయాల్సిందే. లేదంటే 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ ఫలితం పునరావృతమవడం ఖాయం.

Category

🥇
Sports

Recommended