Covid-Induced 'Black Fungus' పెరిగిన Mucormycosis కేసులు.. ఏమిటీ బ్లాక్ ఫంగస్? || Oneindia Telugu

  • 3 years ago
Delhi Hospital Reports Rising Cases of COVID-induced ‘Black Fungus’. All You Need to Know
#BlackFungus
#COVID19inducedBlackFungus
#Mucormycosis
#blackfungusinfection
#DelhiHospital
#Coronavirus inindia
#CovidVaccination
#COVID19casesspike
#Kerala
#Lockdown
#IndiaOxygenSupply
#Hospitalbeds
#Coronapatients

దేశంలో కరోనా వైరస్ విలయానికి మరో మహమ్మారి 'బ్లాక్ ఫంగస్' కూడా తోడైంది. కొవిడ్ వ్యాధికి గురై, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారిలో 'బ్లాక్ ఫంగస్' లక్షణాలు కనిపిస్తున్నాయి. 50 శాతం మరణాల రేటు కలిగిన ఈ బ్లాక్ ఫంగస్ కేసులు నాలుగు నెలల తర్వాత మళ్లీ విజృంభిస్తున్నాయి.

Recommended