• 3 years ago
Bharatiya Janata Legislature Party (BJLP) leader N Indrasena Reddy Spoke with media About Farmers Tractor Rally in New Delhi
#KisanParade
#NIndrasenaReddy
#TelanganaBJPLeader
#KisanTractorRallyLIVEUpdates
#Farmers
#RedFort
#Vizag
#FarmLaws
#NewDelhi
#RepublicDay2021Parade
#FarmersDharna
#KisanGantantraParade

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారింది. శాంతియుతంగా జరుగుతుందనుకున్న నిరసనకారుల ర్యాలీ ఘర్షణలకు, ఉద్రిక్తతలకు తావిచ్చింది. పలు ప్రాంతాల్లో పోలీసులపై దాడులు చేశారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. మరికొన్ని చోట్ల నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నాయకులు ఇంద్రసేనా రెడ్డి రైతుల నిరసనల గురించి మాట్లాడారు. వాళ్ళ వెనుక ప్రేరేపిత శక్తులు ఉన్నాయని ఆరోపించారు

Category

🗞
News

Recommended