Skip to playerSkip to main contentSkip to footer
  • 1/9/2021
India vs Australia : Another controversy seems to be brewing up in Down Under as the Indian team management has lodged an official complaint of racial abuse from the crowd at the Sydney Cricket Ground during the 3rd Test.
#IndvsAus3rdTest
#MohammadSiraj
#JaspritBumrah
#RavindraJadeja
#RishabhPant
#SteveSmith
#ShubmanGill
#RohitSharma
#AjinkyaRahane
#DavidWarner
#ChateshwarPujara
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#TeamIndia
#ShubmanGill
#NavdeepSaini
#ViratKohli
#MohammedShami
#Cricket

సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా భారత్‌ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ప్లేయర్స్ జాతి వివక్షను ఎదుర్కొన్నారు. మూడవ టెస్ట్ జరుగుతున్న సమయంలో స్టేడియంలోని ప్రేక్షకులు భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌లపై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్‌లోని రెండో రోజు మూడో రోజు ఈ ఆటగాళ్లపై స్థానికులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెటర్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిందని పేర్కొంటూ అంపైర్లకు టీమిండియా మేనేజ్‌మెంట్ ఫిర్యాదు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే కూడా అంపైర్లకు ఫిర్యాదు చేశాడు.

Category

🥇
Sports

Recommended