Shahid Afridi Urges Citizens To Take Corona Virus Serious || Oneindia Telugu

  • 4 years ago
Shahid Afridi tweets on pak cricketers wellness .
#ShahidAfridi
#Afridi
#Pcb
#Covid19
#Coronavirus
#PakCricketBoard

పాకిస్థాన్‌ను కరోనా వైరస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత కొన్ని వారాలుగా ఆ దేశంలో కోవిడ్-19 బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఆ దేశ క్రికెట్ జట్టుకు కూడా ఈ మహమ్మారి సెగ తగిలింది. ఇంగ్లండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన పాక్‌ జట్టులో ముగ్గురు ఆటగాళ్లకు సోమవారం కరోనా నిర్ధారణ కాగా... మంగళవారం మరో ఏడుగురు పాజిటివ్‌గా తేలింది. దీంతో కరోనా బారిన పడిన ఆటగాళ్ల సంఖ్య మొత్తం పదికి చేరింది.

Recommended