IPL 2020 : Major Changes In IPL 2020 Schedule ! || Oneindia Telugu

  • 5 years ago
IPL 2020: The next season of the Indian Premier League could see some serious changes in schedule and match-timings. According to a report from Indian Express, the BCCI is currently working on a plan, which, if approved, could see an IPL team playing only one day-game in the tournament. There is also a possibility of fewer double-headers during the weekends.
#IPL2020
#IPL2020Auction
#IPL2020schedule
#IPL2020timings
#mumbaiindians
#chennaisuperkings
#royalchallengersbangalore
#csk
#rcb
#cricket


వచ్చే సీజన్‌ నుండి ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌) రెండు నెలల పాటు జరగనుంది. ప్రస్తుతం 45 రోజులు సాగుతున్న ఐపీఎల్‌ టోర్నీని మరో 15 రోజులు పొడిగించాలని బీసీసీఐ భావిస్తోంది. వచ్చే సీజన్‌లో రోజుకు ఒక మ్యాచ్ మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ను కూడా రాత్రి వేళల్లో నిర్వహిస్తారు. ఈ మేరకు వచ్చే ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

Recommended