• 6 years ago
While fans were waiting for former India captain Mahendra Singh Dhoni’s arrival at the local JSCA Stadium, which is hosting the third and last Test between India and South Africa, Ranchi’s favourite son was busy riding his new Nissan Jonga on the streets here.
#MSDhoni
#DhonionNissanJonga
#indiavssouthafrica2019
#rohitsharma
#viratkohli
#wriddhimansaha
#rishabpanth
#cricket
#teamindia


టీమిండియాకు రెండు ప్రపంచకప్‌లు (2007, 2011) అందించి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేశాడు. అయితే ధోనీకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో.. కార్లు, బైక్‌లు అంటే కూడా అంతే ప్రాణం. ధోనికి రైడింగ్ అంటే మక్కువ ఉండడంతో కొన్ని సార్లు క్రికెట్ స్టేడియంలోనే బైక్, కార్లు నడిపి సరదా తీర్చుకున్నాడు. చాలాసార్లు బైక్, కార్లు వేసుకొని రాంచీ రోడ్లపైకి వచ్చేస్తాడు. తను కొన్నవి, బహుమతిగా వచ్చిన అన్ని బైకులను నడుపుతూ సరదా తీర్చుకుంటాడు.

Category

🥇
Sports

Recommended