Pro Kabaddi League 2019:Pardeep Narwal was the star player for three-time champions Patna Pirates as they beat home team Puneri Paltan 55-33 in their PKL match here on Sunday.
#PKL2019
#prokabaddi2019
#PatnaPirates
#PuneriPaltan
#PardeepNarwal
స్టార్ రైడర్ పర్‌దీప్ నర్వాల్ (18పాయింట్లు) జోరుకు డిఫెండర్ నీరజ్ కుమార్ (11పాయింట్లు) అద్భుత ప్రదర్శన తోడవడంతో పుణేరి పల్టాన్‌పై పాట్నా పైరేట్స్ భారీ విజయం సాధించింది. ఈ విజయంతో విజయాల హ్యాట్రిక్ నమోదు చేసుకున్న పాట్నా.. ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాట్నా 55-33తో ఆతిథ్య పుణె జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది. గత పుణె మ్యాచ్‌లో గెలిచిన పూణే పేలవ ఆటతో మూల్యం చెల్లించుకుంది.

Category
🥇
Sports