అన్ని సవాళ్లను అధిగమించిన చంద్రయాన్ 2 || One Step Away From Historic Soft-Landing On The Moon

  • 5 years ago
The Chandrayaan 2 mission has completed all its orbit manoeuvres around the Moon and is ready to land close to the lunar south pole. The two orbit lowering manoeuvres, since the lander 'Vikram' separating from the orbiter, were performed at its designated times.
#Moon
#Chandrayaan2
#ISRO
#India
#Shivan
#mission
#sriharikota
#sriharikotarocketcenter

జూలై 22న భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్ -2 జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే కక్ష్యకు సంబంధించిన అన్ని సవాళ్లను చంద్రయాన్ -2 అధిగమించిందని ఇస్రో వెల్లడించింది. ఇక చంద్రుడిపై ఉన్న దక్షిణ ధృవ ప్రాంతంలో ల్యాండ్ అయ్యేందుకు సిద్దంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ వేరుపడినప్పటి నుంచి వాటిని దిగువ కక్ష్యకు దింపే సవాలును అధిగమించినట్లు ఇస్రో వెల్లడించింది. అనుకున్న సమయానికే ఈ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించింది.

Recommended