Sanjay Dutt's Look As Adheera In KGF 2 Unveiled || Filmibeat Telugu

  • 5 years ago
After Yash's KGF turned out to be a superhit, fans were eagerly waiting to know what the sequel has in store for them. The makers themselves had sated that they were planning on introducing new characters in the latter part of the films. KGF Chapter 2 went on floors a few weeks ago. Bollywood actor Sanjay Dutt has been roped in to play the role of Adheera in KGF Chapter 2.
#Adheera
#yash
#kgf2
#tollywood
#prashanthneel
#sanjaydutt
#sandalwood
#tollywood
#bollywood

కేజీఎఫ్ -2 మూవీలో అధీరా పాత్రకు సంబంధించిన సస్సెన్స్ వీడింది. సినిమాలో అతి కీలకమైన విలన్ పాత్రలో కనిపించే నటుడు ఎవరు? అనేది వెల్లడిస్తూ చిత్ర బృందం సోమవారం పోస్టర్ విడుదల చేశారు. ఇందులో అధీరా పాత్రలో బాలీవుడ్ సంజయ్ దత్ కనిపించబోతున్నారు. లేటెస్ట్ పోస్టర్ చూస్తుంటే సంజయ్ ప్రేక్షకులను భయపెట్టబోతున్నట్లు స్పష్టమవుతోంది. కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కెజిఎఫ్-1' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. కన్నడ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ 'కెజిఎఫ్ 2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recommended