ఎన్టీఆర్ ను మించిన నటుడా పవన్: అశోక్ గజపతిరాజు

  • 6 years ago
TDP MP Ashok Gajapathi Raju told about Janasena Party president Pawan Kalyan and PM Narendra Modi.He also Commented that he dont know about pawan kalyan..
#ashokgajapathiraju
#tdp
#pawankalyan
#janasena
#chandrababunaidu
#andhrapradesh
#specialstatus


ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Recommended