• 6 years ago
ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగియడంతో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తన భార్య రితకాతో కలిసి విహార యాత్రలో మునిగిపోయాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే, మూడు టీ20లు, మూడు వన్డేల సిరిస్ ముగిసింది. మూడు టీ20ల సిరిస్‌ను కోహ్లీసేన కైవసం చేసుకోగా.... మూడు వన్డేల సిరిస్‌ను ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. ఆగస్టు 1 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది.

#rohitsharma
#prague
#ritika
#indiainengland2018
#cricket

Category

🥇
Sports

Recommended