• 6 years ago
The left-arm wrist spinner took a superb one-day international best 6/25 in his maximum 10 overs as India beat England by eight wickets at Trent Bridge on Thursday to go 1-0 up in a three-match series.
#kuldeepyadav
#viratkohli
#indiainengland2018
#yuzvendrachahal

ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(6/25)తో సంచలన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కుల్దీప్ మ్యాజిక్‌కి తోడు రోహిత్ శర్మ సెంచరీ తొడవడంతో మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో 11ఓవర్‌లో బంతి అందుకున్న కుల్దీప్‌ యాదవ్‌ ఆ ఓవర్‌లో రెండో బంతికే ఓపెనర్‌ రాయ్‌ను పెవిలియన్‌కు చేర్చడంతో ఇంగ్లాండ్ వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత 13వ ఓవర్‌లో వెంటవెంటనే బెయిర్‌స్టో(38), జో రూట్‌(3)లను వికెట్లు తీసి ఆతిథ్య జట్టుని మరింత ఒత్తిడిలోకి నెట్టాడు.

Category

🥇
Sports

Recommended