Ian Chappell Backs Virat Kohli In India Coach Controversy

  • 7 years ago
Ian Chappell has backed India skipper Virat Kohli in the controversy that erupted after his fallout with former coach Anil Kumble, saying "if a coach is to be inflicted on a captain", it should be someone with whom he is comfortable.



టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే వ్యవహారంలో కెప్టెన్ విరాట్ కోహ్లీని అందరూ తప్పుపడుతున్న వేళ ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ అండగా నిలిచాడు. కోచ్‌తో కెప్టెన్‌కు ఇబ్బందులు ఉన్నప్పుడు తనకు అనుకూలమైన వ్యక్తిని కోచ్‌గా ఎంచుకోవడంలో తప్పులేదని ఇయాన్ పేర్కొన్నాడు

Recommended