Power Star craze తో Box-Office Blast.. కొత్త సినిమాల రేంజ్ లో Collections..

  • last year
Kushi movie re release 3 days worldwide box office collections..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఒకటైన ఖుషి సినిమా ఇటీవల రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రీ రిలీజ్ ట్రెండ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

#KushiMovieRerelease
#PawanKalyan
#Jalsa
#KhusiCollections

Recommended