ఆ బ్యాంకు ఖాతా దారులకు EMI భారం పెరగనుంది *National | Telugu OneIndia

  • 2 years ago
HDFC Bank has hiked its Marginal Cost of Funds Based Lending Rate (MCLR) across all tenors for borrowers 10 basis points (bps) with effect from today, 7 September 2022. One basis point is one-hundredth of a percentage point | హెచ్‍డీఎఫ్‍సీ తన రుణగ్రహీతలకు షాక్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ని 10 బేసిస్ పాయింట్లకు (bps) పెంచింది. పెంచిన రేటు 7 సెప్టెంబర్ 2022 నుంచి అమలులోకి వచ్చింది. MCLR రేటు పెంపుతో గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతర రుణాల కోసం సమానమైన నెలవారీ వాయిదాలు (EMIలు) ప్రభావం పడుతోంది.

#HDFC
#National
#Banking
#MCLR
#EMI
#PrivateBanks