IPL 2022: ఓడినా మేమంతా నీ వెంటే... Twitter Praises Rinku Singh | Telugu Oneindia

  • 2 years ago
IPL 2022: Kolkata Knight Riders young hitter Rinku Singh shed tears. He was deeply saddened by the team's inability to win the match they must win to reach the play - offs. Kolkata Knight Riders lost by 2 runs to Lucknow Super Giants in a thrilling match till the final ball on Wednesday. With this defeat, the IPL exited the 2022 season | కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ హిట్టర్ రింకూ సింగ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జట్టును గెలిపించలేకపోయాననే బాధతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ఐపీఎల్ 2022 సీజన్‌ నుంచి నిష్క్రమించింది.


#IPL2022
#RinkuSingh
#KKR
#KolkataKnightRiders

Recommended