Drushyam 2 : Esther Anil Feel Good Chit Chat | Venkatesh

  • 2 years ago
Watch Esther Anil Chit Chat About Drushyam 2 Movie
#Drushyam2
#EstherAnil
#Venkatesh
#Meena
#Mohanlal

విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన దృశ్యం మూవీ 2014లో భారీ సక్సెస్‌గా నిలిచింది. ఆ తర్వాత సుమారు 7 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్‌గా దృశ్యం 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోవిడ్ పరిస్థితుల కారణంగా దృశ్యం 2 చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల చేశారు. దృశ్యం సినిమా మాదిరిగానే ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగిల్చింది . ఇక కథలో అంజుగా కృతిక, అనుగా ఎస్తర్ అనిల్ భాగమయ్యారు. ఈ నేపథ్యంలో మూవీ గురించి కొన్ని విషయాలు మనతో పంచుకుంది ఎస్తర్ అనిల్

Recommended