Mohammed Siraj and Bharat Arun relation | Oneindia Telugu

  • 3 years ago
Mohammed Siraj and Bharat Arun relation. bowling coach behind India's new pace sensation siraj successful career
#Siraj
#Teamindia
#ViratKohli
#Indiancricketteam
#Indvseng

టీమిండియా యువ పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహమ్మద్ సిరాజ్ సక్సెస్‌లో భారత బౌలింగ్‌ కోచ్ భరత్‌ అరుణ్‌ పాత్ర ఎంతో ఉందని టీమిండియా మాజీ క్రికెటర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ అన్నారు. హైదరాబాద్‌ జట్టుకు భరత్‌ కోచింగ్‌ ఇస్తున్నప్పుడు సిరాజ్‌ ప్రతిభను గుర్తించాడని, అదే జరగకుంటే ఈరోజు మనం అతడిని చూసేవాడిమి కాదన్నాడు. త్వరలోనే సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్ద స్టార్‌ అవుతాడని శివరామకృష్ణన్‌ జోస్యం చెప్పాడు.

Recommended