WTC Final: Virat Kohli ని ఔట్ చేయాలంటే.. Mind Games తప్పవు | Ind Vs Nz || Oneindia Telugu
Dale Steyn reveals how would have bowled to Virat Kohli
#ViratKohli
#DaleSteyn
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్ చేయాలంటే మైండ్‌గేమ్స్ తప్పవని దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ డేల్ స్టెయిన్ అన్నాడు. కోహ్లీని పెవిలియన్ పంపించేందుకు తాను ఎలాంటి వ్యూహాలు అమలు చేసేవాడో స్టెయిన్ తెలిపాడు. 2004లో అరంగేట్రం చేసిన స్టెయిన్ తన వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను హడలెత్తించాడు. ఈ క్రమంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. కొన్నేళ్ల పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే వరుసగా గాయాల పాలవ్వడం, ఫిట్నెస్ కోల్పోవడం, వయసు పెరగడంతో టెస్ట్ ఫార్మాట్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు.

Category
🥇
Sports