IPL 2021 : Billy Stanlake, Reece Topley Rejects Chennai's Offer To Play In IPL 2021 || Oneindia

  • 3 years ago
Chennai Super Kings are not in a good shape with less than a week to go for the start of the Indian Premier League. After Josh Hazlewood pulled out of the lucrative tournament, due to the sharp rise in the number of COVID-19 cases in Maharashtra.
#IPL2021
#JoshHazlewood
#BillyStanlake
#ReeceTopley
#ChennaiSuperKings
#CSK
#MSDhoni
#COVID19
#Cricket
#TeamIndia


సీఎస్‌కే తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో 20 ప్రపంచకప్‌, యాషెస్ సిరీస్ ఉండడంతో బయో బబుల్‌లో ఉండడం ఇష్టం లేక.. ఫ్యామిలీతో సమయం గడపాలనే తాను ఐపీఎల్‌ ఆడడం లేదంటూ హాజిల్‌వుడ్‌ స్పష్టం చేశాడు.

Recommended