టిబెట్ ప్రజలే నా వారసున్ని ఎన్నుకుంటారు దలైలామా | China Can Never Decide My Successor Says Dalailama

  • 5 years ago
Tibetan spiritual leader Dalai Lama has slammed China for raking up his successor issue and has said his successor will be decided by the people of Tibet.Talking about his successor, Chinese authorities said the same has to be decided within China. If India tries to interfere, it will impact bilateral ties.
#china
#tibet
#Dalailama
#Successor
#India
#spiritualleader


తన వారసుడిని టిబెట్ ప్రజలే నిర్ణయిస్తారు తప్ప చైనా కాదని తేల్చి చెప్పారు ప్రముఖ ఆధ్యాత్మిక బౌద్ధగురువు దలైలామా. దలైలామా తర్వాత ఆయన వారుసుడు ఎవరనేది చైనాలోనే నిర్ణయం జరగాలని ఆదేశ అధికారులు చెప్పిన నేపథ్యంలో దలైలామా స్పందించారు. ఒకవేళ భారత్ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే చైనాకు భారత్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని డ్రాగన్ కంట్రీ మరో విషప్రచారం మొదలు పెట్టింది.

Recommended