ICC Cricket World Cup 2019 : Rubel Hossain Hilariously Replies To Gulbadin Naib’s Jibe || Oneindia

  • 5 years ago
ICC Cricket World Cup 2019:Afghanistan lost their seventh match against the Tigers by 62 runs. Shakib Al Hasan was the star of the match with a first five-wicket haul in this World Cup and his career’s second. He scored 51 runs in the match to become the leading run scorer in this World Cup with 476 runs. He also became the first Bangladesh cricketer to score 1,000 runs in World Cups.
#icccricketworldcup2019
#indvwi
#banvafg
#shakibalhasan
#gulbadinnaib
#rubelhossain
#hashmatullahshahidi
#dawlatzadran
#cricket
#teamindia


మేము ఎలాగూ మునిగిపోయాం. పోతూ, పోతూ మిమ్మ‌ల్నీ ముంచి వెళ్తాం..అంటూ ఆఫ్ఘ‌నిస్తాన్ క్రికెట్ జ‌ట్టు కేప్టెన్ గుల్బ‌దీన్ న‌యీబ్‌.. బంగ్లాదేశ్ టీమ్‌కు చేసిన హెచ్చ‌రిక‌లు గాలివాట‌మేన‌ని తేలిపోయింది. బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది ఆఫ్ఘ‌నిస్తాన్ టీమ్‌. విజ‌యం సాధించ‌డం అనేది మాట‌లు చెప్పినంత తేలిక కాద‌ని ఆప్ఘ‌న్ కేప్టెన్ గుల్బ‌దీన్‌కు అర్థమైపోయి ఉండొచ్చు. టీమిండియాపై గెల‌పు అంచుల దాకా వెళ్లిన ఆత్మ‌విశ్వాసం వ‌ల్ల ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు కేప్టెన్‌.. ఈ వ్యాఖ్యాలు చేసిన‌ప్ప‌టికీ.. చేత‌ల్లో మాత్రం చూపించ‌లేక‌పోయారు.

Recommended