Ben Cutting Drops A Catch Into His Own Face In Heat’s Impact Against The Renegades

  • 5 years ago
Testster Harris rode one early in his turn and Cutting managed to get his hands to the ball before it slipped through his grip and collected him in the face.
#BBL
#BenCutting
#DropsACatch
#Face
#brisbaneheat
#melborneRenegades
#bigbashleague


ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్‌ క్యాచ్ పట్టబోయి ముఖాన్ని రక్తసిక్తం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టిన బెన్‌ కట్టింగ్ ఓ సునాయాస క్యాచ్ పట్టలేకపోయిన సంఘటన బిగ్ బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న బీబీఎల్ 8వ సీజన్‌లో బెన్ కట్టింగ్ బ్రిస్బేన్ హీట్ జట్టు తరుపున ఆడుతున్నాడు.