Worls Cup 2019 : Team India Faces MId Order Batmans Issue

  • 6 years ago
Mahendra Singh Dhoni is one of the most scrutinised batsman in Indian cricket and former India captain Sourav Ganguly on Sunday (October 21) came in support of the struggling cricketer to do well in the World Cup. Ganguly, under whose captaincy Dhoni made his international debut carved a name for himself, said the ongoing series against West Indies would be crucial for the veteran stumper looking forward to next year's showpiece event.
#Worldcup2019
#dhoni
#sachin
#yuvrasingh
#ambatirayudu
#cricket
#ganguly
స్వదేశంలో టీమిండియా అద్వితీయ విజయాలతో అబ్బుర పరుస్తోంది. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బౌలర్లపై దాడి చేస్తూ.. పరుగుల వర్షం కురిపిస్తున్నారు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌, లోకేశ్‌ రాహుల్‌ ఎవరో ఒకరు సెంచరీతో మైదానంలో చివరి వరకు నిలుస్తున్నారు. ఇక వచ్చిన సమస్యల్లా మిడిలార్డర్‌తోనే.. మరో ఏడు నెలల్లో ఇంగ్లాండ్‌లో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కాబోతోంది. కోహ్లీసేన బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా ఉన్నట్టే కనిపిస్తోంది.

Recommended