Dammunte Sommera Movie Press Meet

  • 6 years ago
Dammunte Sommera’. Directed by Rambala, the movie turned out to be a blockbuster hit at the Tamil box office and is now aiming at the Tollywood box office. Nataraj is presenting the film in Telugu under the Sri Krishna Films banner.

ప్రముఖ కమెడియన్ సంతానం హీరోగా అదిరిపోయే గెటప్‌తో సూపర్ ఎంట్రీ ఇచ్చారు. సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై తమిళంలో రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో తెలుగులో అనువాదం చేశారు. శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై న‌ట‌రాజ్ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేశారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పుర్తి చేసుకుంది ఈ చిత్రం.
సినిమాలోని ప్రతి ఫ్రేం కూడా ఎంతో అందంగా తీర్చి దిద్దాడు సినిమాటోగ్రాఫర్ దీపక్ కుమార్ పత్తి. పైగా త‌మిళంలో పెద్ద నిర్మాణ సంస్థ చేసిన ఈ సినిమాను శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ ద్వారా మేము రిలీజ్ చేయ‌డం సంతోషంగా ఉంది. ఇటివలే సెన్సార్ కార్యక్రమాలు పుర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్‌ను పొందింది. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి సుపర్ హిట్ అవుతుందనే నమ్మకం వుంది. త‌ప్ప‌కుండా సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుందని అన్నారు.

Recommended