Tollywood Director Has No Clarity On Film

  • 6 years ago
The movie sometimes doesn't get over after cut or pack up. While shooting, some talented directors have fallen for gorgeous Tollywood actresses on the sets. Latest news that a director has no clarity on his film so the film canceled. roamers around the circle.
తెలుగులో సినిమా నిర్మాణం అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతోంది. ఒక్కోసారి హీరో వల్ల మరోసారి హీరోయిన్ వల్ల రకరకాల కారణాల వల్ల సినిమా ఆగిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో నిర్మాత దగ్గర డబ్బు లేకపోవడం, సరైన సమయానికి అప్పు దొరక్క పోవడం వల్ల కూడా సినిమా నిర్మాణం ఆగిపోవచ్చు, ఆలస్యం కావచ్చు. తాజాగా మన తెలుగులో ఒక సినిమా ఆలస్యం అవుతోంది. కారణం ఏంటో తెలుసా? వివరాల్లోకి వెళ్ళితే.
గత కొన్ని నెలల ముందు ఒక తెలుగు సినిమా ప్రారంభం అయ్యింది. ఒక యువ హీరో ఈ సినిమాలో నటిస్తున్నాడు. సినిమా ప్రారంభం అయ్యి దాదాపు ఆరు నెలలు కావస్తుంది కాని ఇంతవరుకు ఓక్క షెడ్యూల్ మాతమే పూర్తి అయ్యింది. అందుకు కారణం ఆ చిత్ర దర్శకుడేనట. చిత్ర దర్శకుడికి క్లారిటి లేకపోవడంతో సినిమా చాలా ఆలస్యం అవుతుందని సమాచారం.
సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ జరుపుకుందికాని చిత్ర నిర్మాత ఆ రసెస్ చూసి అసంతృప్తిగా ఉన్నాడని సమాచారం. ఈ చిత్ర హీరో ఒక దశలో సినిమా నుండి బయటికి వచ్చెయ్యాలని అనుకున్నట్లు సమాచారం. కాని నిర్మాత కోరడంతో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాని మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలు కానుందో చెప్పడం కష్టం అంటున్నారు జనాలు
#film
#Tollywood

Recommended