WTC Final : అటు Kane Williamson, Southee ఇటు Kohli, Ravindra Jadeja!!

  • 3 years ago
Ahead of WTC final, ICC's throwback tweet for Kohli, Williamson, Jadeja, Southee takes fans 13 years back
#Teamindia
#ViratKohli
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
#Indvseng

ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగుతుందన్న బెంగలో ఉన్న భారత అభిమానులకు ఆశలు రేకిత్తించింది. ఇంతకీ విషయం ఏంటంటే.. 2008 అండర్​ 19 ప్రపంచకప్​లో టీమిండియా, న్యూజిలాండ్​ సెమీఫైనల్లో తలపడ్డాయి. అప్పటి భారత జట్టులో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా.. కివీస్​ టీమ్​లో కేన్​ విలియమ్సన్​, టిమ్​ సౌథీ ఉన్నారు.

Recommended