IPL 2019:Warner Scored Half Century Of Every Two Innings In Sunrisers Matches

  • 5 years ago
David Warner and Jonny Bairstow have come out all guns blazing for Sunrisers Hyderabad in their IPL 2019 opening game against Kolkata Knight Riders at the Eden Gardens. Bhuvneshwar Kumar is leading SRH as Kane Williamson recovers from an injury.

#IPL2019
#kolkataknightriders
#SunrisersHyderabad
#davidwarner
#Jonnybairstow
#Vijayshankar
#Yusufpathan
#manishpandey
#rohithsharma

బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా గత ఏడాది ఐపీఎల్‌కు దూరమైన డేవిడ్ వార్నర్.. ఈ సీజన్లో మళ్లీ ఆరెంజ్ ఆర్మీలో చేరాడు. వస్తూనే తనెంటో మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు. కోల్‌కతా వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ సత్తా చాటాడు. ఏడాదికి పైగా తను అనుభవించిన మానసిక క్షోభను మర్చిపోయేలా.. కోల్‌క‌తాపై కసిగా ఆడాడు. 53 బంతుల్లోనే 85 పరుగులు చేసి సత్తా చాటాడు. 9 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదిన వార్నర్.. సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. కానీ ఉతప్ప చక్కటి క్యాచ్‌తో ఆ ఛాన్స్ మిస్సయ్యింది.

Recommended